Bigg Boss Telugu 3 : Episode 91 Highlights| వితికాను ఏడ్పించిన వరుణ్

2019-10-20 5,280

Bigg Boss Telugu Season 3: Episode 90 Highlights.Bigg Boss 3 Telugu 13th Week Updates. Rahul Srimukhi Baba Bhaskar Saved In 13th Week. Siva Jyothi, Varun, ali Reza, Vithika Sheru Are In danger Zone.
#rahulsipligunj
#bababhaskar
#sreemukhi
#varunsandesh
#alireza
#vithikasheru
#Punarnavibhupalam
#shivajyothi
#akkineninagarjuna
#punarnavibiggboss
#sreemukhibigboss3
#maheshvitta

బిగ్‌బాస్ ఈ వారం అంతా ఫ్యామిలీ టచ్ ఇవ్వగా.. వీకెండ్‌లో నాగ్ కూడా అలాంటి టచ్చే ఇచ్చాడు. కంటెస్టెంట్లకు సంబంధించిన ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్‌ను వారి ముందుకు తీసుకొచ్చాడు. నెంబర్లతో మొదలైన ఈ వారం నామినేషన్ ప్రక్రియను.. మళ్లీ నంబర్ల గేమ్‌తో ముగించేశాడు. అయితే ఈసారి ఆడియెన్స్ అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు. దీంట్లో అనూహ్యంగా శ్రీముఖి, శివజ్యోతిలను నెంబర్ 1 కాదంటూ తీర్పునిచ్చారు.వీకెండ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలీదు కాబట్టి ప్రతీ శుక్రవారం ఇంటిసభ్యులందరూ సూట్‌కేసులను సర్ది.. స్టోర్‌రూమ్‌లో పెట్టడం ఆనవాయితీగా వస్తుందని అందరికీ తెలిసిందే. ప్రతీ వారం ఖాళీ సూట్‌కేసులను పంపుతాడన్న విషయం తెలిసిందే. ఈ వారం కూడా అదే చేశాడు. ఇదే విషయంపై శ్రీముఖి పేరడీ సాంగ్ కూడా పాడింది. బాబాకు బాగానే కాన్ఫిడెన్స్ పెరిగిందని నాగార్జున కూడా అన్నాడు.